Manchu Lakshmi ట్వీట్ లు చూసారా.. ఓ పక్క హెచ్చరిస్తూనే..!! || Filmibeat Telugu

2021-05-05 1,060

Manchu lakshmi message to her followers, warned people about new virus in Andhra Pradesh.
#Manchulakshmi
#Andhrapradesh
#Covid19
#Coronavirus

కరోనా వ్యాప్తి గురించి మీడియాలో వస్తున్న కథనాలు చూసి చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. కరోనా రాక ముందే తమకు వచ్చిందనే అనుమానంతో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీనిపై మంచు లక్ష్మీ స్పందిస్తూ.. ‘‘దయచేసి ఇంట్లోనే ఉంటూ.. మీ పెళ్లి వీడియోని చూడండీ.. దెబ్బకి మీకు ఉండే ఇతర భయాలు అన్నీ దూరమవుతాయి’’ అంటూ ట్వీట్ చేసింది